పాపన్న స్ఫూర్తితో రాజ్యాధికారం కోసం పోరాడాలి

పాపన్న స్ఫూర్తితో రాజ్యాధికారం కోసం పోరాడాలి

నిర్మల్: సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్పూర్తితో రాజ్యాధికారం కోసం గౌడ కులస్థులు పోరాడాలని గౌడ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం కలెక్టరేట్లో పాపన్న గౌడ్ జయంతి ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా జిల్లా జాయింట్ కలెక్టర్ కిషోర్ బాబు, కార్యనిర్వహణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ అమరవేణి నర్సాగౌడ్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.