VIDEO: ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్‌ల ఆవేదన

VIDEO: ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్‌ల ఆవేదన

ప్రకాశం: ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రభుత్వం కల్పిస్తున్నాడంతో రాచర్ల మండలంలోని ఆటో డ్రైవర్లు ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు పడతామని ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించడంతోపాటు వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.