ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
* అదిలాబాద్‌లో నృత్యం చేసి సందడి చేసిన కలెక్టర్ రాజర్షి షా
* నదిలో దూకి కడెం మండల కాంగ్రెస్ నేత ఆత్మహత్య
* పోలీసుల పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవు: ADB CI సునీల్ కుమార్
* ఇప్పపువ్వు లడ్డూలు గర్భిణీలకు ఎంతో మేలు చేస్తాయి: MLA వెడ్మ బొజ్జు పటేల్