'హామీలు అమలులో కూటమి ప్రభుత్వం విఫలం'

'హామీలు అమలులో కూటమి ప్రభుత్వం విఫలం'

కోనసీమ: రామచంద్రపురం పట్టణంలోని వైఎస్ఆర్ నగర్‌లో శుక్రవారం 'బాబు ష్యూరిటీ - మోసం గ్యారంటీ' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గం ఇంఛార్జ్ పిల్లి సూర్య ప్రకాష్ పాల్గొని, మాట్లాడారు. హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ టౌన్ ప్రెసిడెంట్ జి. శ్రీధర్, కౌన్సిలర్ ఎ. లోవరాజు, తదితరులు పాల్గొన్నారు.