ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతకు మంత్రి అభినందన

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతకు మంత్రి అభినందన

JGL: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ధర్మపురికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గొల్లపెల్లి గణేష్‌కు ధర్మపురి ఎమ్మేల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శాలువా కప్పి ఘనంగా సన్మానించి, అభినందనలు తెలియజేశారు. మండల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దినేష్, రాజేష్, గణేష్‌కు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.