టీవీకే అధినేత విజయ్‌కి 'అగ్నిపరీక్ష'
TVK అధినేత విజయ్‌కి APR, MAY నెలలు అగ్నిపరీక్షగా మారనున్నాయి. APR 20న విడాకుల కేసు విచారణ, 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఎన్నికల ఫలితాల రోజే త్రిష పుట్టినరోజు కావడం గమనార్హం. వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందనే పుకార్లతో పాటు MLAగా త్రిష పోటీపైనా ప్రచారం జరుగుతోంది. వ్యక్తిగత సమస్యలు, రాజకీయ అరంగేట్రం మధ్య విజయ్ ఈ సమయాన్ని ఎలా దాటుతారనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.