సర్పంచ్ అభ్యర్థులతో చర్చించిన ఎమ్మెల్యే జారే

సర్పంచ్ అభ్యర్థులతో చర్చించిన ఎమ్మెల్యే జారే

BDK: ములకలపల్లి మండలంలో ఈనెల 14న జరుగనున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పలు గ్రామాలలో పర్యటించారు. సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యులతో గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహించి, ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామాల వారీగా అభ్యర్థుల పరిస్థితి, ప్రజల అభిప్రాయాలు, స్థానిక సమస్యలపై చర్చించారు.