మాజీ సీఎం జగన్‌ను కలసిన ఎంపీటీసీ రమేశ్

మాజీ సీఎం జగన్‌ను కలసిన ఎంపీటీసీ రమేశ్

KDP: మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలసపాడు మండలం లింగారెడ్డి పల్లె ఎంపీటీసీ సగిలి రమేశ్ బుధవారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి ఆయనకు వివరించామన్నారు. గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన సూచించాడన్నారు.