ప్రమాదకరంగా ఇనుప విద్యుత్ పోల్స్..!

ప్రమాదకరంగా ఇనుప విద్యుత్ పోల్స్..!

NZB: సిరికొండ మండలంలోని పలు గ్రామాల్లో పాతబడిన ఇనుప విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా మారాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటి వల్ల తరచూ విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రాణనష్టం వాటిల్లే అవకాశం ఉందని గ్రామీణ ప్రాంత ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇనుప పోల్స్ స్థానంలో సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.