విద్యుత్ సరఫరాలో అంతరాయం

విద్యుత్ సరఫరాలో అంతరాయం

KMM: నేలకొండపల్లి మండలంలోని కొత్తకొత్తూరు ఉపకేంద్రం పరిధిలోని పలు ప్రాంతాలకు శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏఈ ఓ ప్రకటనలో తెలిపారు. మరమ్మతుల కారణంగా నేలకొండపల్లి, కొత్తకొత్తూరు గ్రామాలకు ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు సరఫరా ఉందన్నారు. వినియోగదారులు గమనించి విద్యుత్ అధికారులకు సహకరించాలని కోరారు.