'ఉద్యమానికి ఊపిరి పోసింది జర్నలిస్టులే'

'ఉద్యమానికి ఊపిరి పోసింది   జర్నలిస్టులే'

జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో గత ఆరు రోజులుగా ఇండ్ల స్థలాల సాధనకై కొనసాగుతున్న జర్నలిస్టుల నిరసన దీక్షకు గురువారం ఆల్ ఇండియా మీడియా అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి హాజరై దీక్షలకు సంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో చల్ల బడిన ఉద్యమానికి ఊపిరి పోసింది జగిత్యాల జర్నలిస్టులేనని అన్నారు.