గంజాయిని స్వాధీనం చేసుకున్న లాలాపేట పోలీసులు

గంజాయిని స్వాధీనం చేసుకున్న లాలాపేట పోలీసులు

GNTR: గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు వ్యక్తులను లాలాపేట పోలీసులు అదుపులోకి తీసుకొని ఒక కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు తిరుమలాచారి కాలనీలోని పీవీ నగర్ వద్ద గంజాయి కలిగి ఉన్నట్లు సమాచారం అందడంతో వారిని పట్టుకున్నామని శుక్రవారం గుంటూరు పోలీసులు తెలిపారు. బరంపూర్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి గంజాయి తీసుకొచ్చి గుంటూరులో అమ్ముతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.