పీపీపీ విధానంలో పార్కుల నిర్వహణ

పీపీపీ విధానంలో పార్కుల నిర్వహణ

KKD: 17 మెడికల్ కళాశాలలను PPP(ప్రైవేటు-ప్రభుత్వ భాగస్వామ్యం) విధానంలో నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో YCP నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాకినాడలోని 9 పార్కులను కూడా PPP విధానంలో అభివృద్ధి చేయనున్నట్లు కలెక్టర్ షన్‌మోహన్ అధికారికంగా ప్రకటించారు. దీంతో సామాన్యులు పార్కుకు వెళ్లే అదృష్టం ఉండదని, ఫీజుల భారం పడుతుందని వాపోతున్నారు.