VIRAL VIDEO: శ్రీలీల స్వీట్ వార్నింగ్
'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీరిలీజ్ ఈవెంట్ స్టేజీపై శ్రీలీల స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. తన వెనుక ఉన్న నటుడు మహేష్‌ను సీరియస్‌గా చూసింది. ఈ ఘటనపై పలువురు పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు. తాజాగా దీనిపై మహేష్ స్పందిస్తూ.. శ్రీలీల ఫోన్ తన దగ్గర ఉందని, అందుకే చూసిందేమో అనుకున్నానని చెప్పాడు. కానీ, తాను స్క్రీన్ వైపు చూసిందని క్లారిటీ ఇచ్చాడు.