తెలుగు రాష్ట్రాల మీదుగా అసోంకు కొత్త రైలు

తెలుగు రాష్ట్రాల మీదుగా అసోంకు కొత్త రైలు

అసోం నుంచి రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానిస్తూ ప్రధాని మోదీ 'కామాఖ్య-చర్లపల్లి అమృత్ భారత్' ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. అసోంలోని కామాఖ్య నుంచి HYDలోని చర్లపల్లి వరకు ఈ రైలు సేవలు అందించనుంది. ఇందులో కేవలం స్లీపర్, జనరల్ కోచ్‌లు మాత్రమే ఉంటాయి. AP, TGలోని శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు, నల్గొండ వంటి ప్రధాన స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.