VIDEO: దేవరుప్పుల పీహెచ్‌సీపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

VIDEO: దేవరుప్పుల పీహెచ్‌సీపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

JN: దేవరుప్పుల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఔషధ నిల్వలు, సిబ్బంది హాజరు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. గర్భిణీలు, శిశువులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ప్రభుత్వ వైద్య సేవలు మెరుగుపడితేనే ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని కలెక్టర్ తెలిపారు.