బీసీ వెల్ఫేర్ హాస్టల్ సందర్శించిన ఎంపీడీవో

బీసీ వెల్ఫేర్ హాస్టల్ సందర్శించిన ఎంపీడీవో

SRD: కంగ్టి మండల కేంద్రంలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఎంపీడీవో సత్తయ్య బుధవారం ఉదయం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. సందర్భంగా విద్యార్థులకు మెనూ ప్రకారం ఉదయం చేసిన కిచిడి, సాంబార్‌ను పరిశీలించి, ఎంపీడీవో స్వయంగా విద్యార్థులకు వడ్డించారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లోని మౌలిక వసతులపై ఆయన పరిశీలించారు.