అమలు చేశామని చెప్పి మభ్యపెట్టడం మరింత దగా మోసం

అమలు చేశామని చెప్పి మభ్యపెట్టడం మరింత దగా మోసం

HYD: కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేశామని, రండి తెలంగాణలో చూడండి అని ధైర్యంగా చెప్పి మోసం చేయడాన్ని అర్థం చేసుకోవచ్చని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 6 గ్యారంటీలను అమలు చేయకపోవడం ఒక మోసం అయితే అమలు చేశామని చెప్పి మభ్యపెట్టడం మరింత దగా మోసం అన్నారు.