ఉమ్మడి ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా ఆకివీడులో ప్రత్యేక పూజలు నిర్వహించిన జనసేన నాయకులు
➢ భీమవరంలో ఉచిత కళ్ల జోళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ నాగరాణి
➢ ఇరగవరంలో ఆలయ గోపురం శిఖరాన్ని బహూకరించిన మాజీమంత్రి కారుమూరి
➢ ముసునూరులో బాధితుడికి CMRF చెక్కు అందించిన మంత్రి పార్ధసారధి
➢ కొయ్యలగూడెంలో స్కూల్ నిర్మాణానికి MLA బాలరాజు శంకుస్థాపన