జూన్ నెలలో తల్లికి వందనం: ఎమ్మెల్యే

జూన్ నెలలో తల్లికి వందనం: ఎమ్మెల్యే

ప్రకాశం: తల్లికి వందనం పథకం కింద కూటమి ప్రభుత్వం రూ.15,000 జూన్ నెలలో జమ చేస్తుందని గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తెలిపారు. గిద్దలూరులోని ఎస్ఎస్ ప్లాజాలో జరిగిన ఏపీ ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు.