ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను కలిసిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
★ చిన్నమాలిని గ్రామాన్ని సందర్శించిన BRS రాష్ట్ర జనరల్ సెక్రెటరీ RS ప్రవీణ్ కుమార్
★ కనకాపూర్‌లో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
★ గూడెం వద్ద గోదావరి నదిలో దూకి వివాహిత ఆత్మహత్య
★ పిప్పల్ కోటిలో అగ్ని ప్రమాదం.. పశువులపాక దగ్ధం