VIDEO: ఆర్టీసీ డిపోల ఎదుట సిద్ధంగా ఫైర్ ఇంజన్
KNR కరీంనగర్ ఆర్టీసీ రీజియన్లో నర్సంపేట ఘటన ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. అదేవిధంగా అగ్నిమాపక శాఖ కూడా అప్రమత్తమైంది. అన్ని డిపోల ఎదుట ఫైరింజన్లు సిద్ధంగా ఉంచి పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. అధికారులు ముందస్తు చర్యలతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.