యర్రబాలెంలో రూ.2.85 లక్షల ఎల్‌వోసీ చెక్కు పంపిణీ

యర్రబాలెంలో రూ.2.85 లక్షల ఎల్‌వోసీ చెక్కు పంపిణీ

GNTR: మంగళగిరి మండలం యర్రబాలెం గ్రామంలో మంత్రి నారా లోకేష్ చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఎల్‌వోసీ చెక్కును టీడీపీ నాయకులు పంపిణీ చేశారు. మాచర్ల వెంకటనారాయణకు రూ.2,85,527 విలువైన ఎల్‌వోసీ మంజూరు పత్రాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.