బాల త్రిపుర సుందరి ఆలయానికి వెండి విరాళం

బాల త్రిపుర సుందరి ఆలయానికి వెండి విరాళం

W.G: మెంటేవారి తోటలోని శ్రీబాల త్రిపుర సుందరి అమ్మవారి వెండి మకర పీఠానికి బుధవారం చోడీశెట్టి నాగేశ్వరరావు, దుర్గాదేవి దంపతులు 108 గ్రాముల వెండిని విరాళంగా అందించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి దాతలను సత్కరించారు. ఆలయ అభివృద్ధికి దాతల సహకారం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.