ఆకట్టుకున్న ఆపరేషన్ సింధూర్ చిత్రాలు

ఆకట్టుకున్న ఆపరేషన్ సింధూర్ చిత్రాలు

SRD: సిర్గాపూర్‌లోని కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థులు వివిధ రంగులతో వేసిన ఆపరేషన్ సింధూర్ చిత్రాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. అంతకు ముందు స్థానిక స్పెషల్ ఆఫీసర్ సంతోష్ కుమారి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరణ మహోత్సవం నిర్వహించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టగా సక్సెస్ అయింది.