పవిత్రోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే లోకం నాగమాధవి

పవిత్రోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే లోకం నాగమాధవి

విజయనగరం: నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి రామతీర్థలలో జరిగిన పవిత్రోత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజలు, శాంతి హోమాలు, అర్చనలు చేశారు. నియోజకవర్గంలో సంక్షేమం, శాంతి సౌభాగ్యాలు కలగాలని స్వామిని కోరినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.