తాండూర్‌లో భారీ అగ్ని ప్రమాదం

తాండూర్‌లో భారీ అగ్ని ప్రమాదం

VKB: తాండూర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పట్టణంలోని పాత కూరగాయాల మార్కెట్‌లో షార్ట్ సర్యూట్‌తో లిమ్రా కిడ్స్ వేర్స్ రెడీమెంట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు ధాటికి షాపు పూర్తిగా కాలిపోయింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. బాధితుడు రూ. 10 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.