RGV చెప్పింది నిజమేనంటున్న నెటిజన్లు!

RGV చెప్పింది నిజమేనంటున్న నెటిజన్లు!

శ్వేతసౌధంలో ట్రంప్‌ను క్రైస్తవ మతగురువులు ప్రార్థనలు చేసి ఆశీర్వదించిన వీడియో SMలో చర్చనీయాంశంగా మారింది. అల్లా అనుయాయులకు వ్యతిరేకంగా పోరాడేందుకు మతగురువులు ఆయనకు ఈ దీవెనలు అందించారనే ప్రచారం జరుగుతోంది. USను లౌకిక దేశంగా భావించే వారికి ఈ దృశ్యాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఈ క్రమంలోనే RGV ఇటీవల ఇరాన్, USలపై చేసిన వ్యాఖ్యలు నిజమేనంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.