సింగూర్ ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 11,414 క్యూసెక్కులు

SRD: పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టులో శనివారం సాయంత్రం వరకు 11,414 క్యూసెక్కులు వరద జలాలు వచ్చి చేరినట్లు DEE నాగరాజు తెలిపారు. ఎగువ నుంచి వరద తగ్గడంతో తెరిచిన నాలుగు గేట్లు క్లోజ్ చేసి కేవలం ఒక్క గేటు ద్వారా దిగువకు జలాలు వెళుతున్నాయి. స్పిల్ వే, జెన్కో కరెంట్, మిషన్ భగీరథ, HMWS, నీటి ఆవిరి కలిపి మొత్తం 9,902 క్యూసెక్కులు అవుట్ ఫ్లో ఉందన్నారు.