ముత్యాలమ్మ తల్లిని దర్శించుకున్న మాజీ ఎంపీ కవిత

ముత్యాలమ్మ తల్లిని దర్శించుకున్న మాజీ ఎంపీ కవిత

MHBD: ఇనుగుర్తి మండలం చిన్ననాగారంలో ముత్యాలమ్మ తల్లిని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లాఅద్యక్షురాలు మాలోత్ కవిత దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వైదిక కార్యక్రమాల నిర్వాహకులు మాజీ ఎంపీకి స్వాగతం పలికి పూజలు చేయించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.