దొంగతనాలపై ప్రజలు జాగ్రత్తలు పాటించాలి: సీఐ

దొంగతనాలపై ప్రజలు జాగ్రత్తలు పాటించాలి: సీఐ

WGL: గీసుకొండ మండల పరిధిలో ఇటీవల దొంగతనాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ విశ్వేశ్వర్ సూచించారు. గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. రాత్రి వేళల్లో ఇంటి తలుపులు, కిటికీలు బిగించుకోవడం, ఇళ్ల ముందు–వెనుక లైట్లు వెలిగించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.