చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్

చేనేత కుటుంబాలకు  ఉచిత విద్యుత్

KRNL: చేనేత సంక్షేమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్ యూనిట్లకు నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తోందని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం ఉచిత విద్యుత్ పథకంకు సంబంధించిన కరపత్రాలను కలెక్టర్ అధికారికంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.