శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సూట్‌కేసులు.. ట్రాలీలు మాయం

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సూట్‌కేసులు.. ట్రాలీలు మాయం

HYD: శంషాబాద్ విమానాశ్రయంలో ఇండిగో విమానాల రీ-షెడ్యూల్ ఆలస్యం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. గంటల కొద్దీ ఆలస్యమవుతుండటంతో కొందరు ప్రయాణికుల సూట్‌కేసులు, ట్రాలీబ్యాగ్‌లు కనిపించకుండా పోయాయి. కౌంటర్ వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకుని తిరిగి వచ్చేసరికే బ్యాగేజీ మాయమైందని ఒక ఐటీ ఉద్యోగిని ఎక్స్ వేదికగా అసహనం వ్యక్తం చేశారు.