VIDEO: నల్లమలలో భారీ అగ్నిప్రమాదం

VIDEO: నల్లమలలో భారీ అగ్నిప్రమాదం

NGKL: నల్లమల అటవీ ప్రాంతంలోని ఫరహాబాద్ మెయిన్ రోడ్డు సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అకస్మాత్తుగా మంటలు చెలరేగి కిలోమీటరు మేర వేగంగా విస్తరించడంతో అటవీ సంపదకు తీవ్రనష్టం వాటిల్లుతోంది. మంటల ధాటికి అడవి అంతా పొగ ఆవరించింది. అటవీ శాఖ అధికారులు మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. సమీప ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.