పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత
MDK: రామయంపేట మున్సిపాలిటీ స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ సహకరించాలని మున్సిపల్ పాలకవర్గం సభ్యులు సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 10వ వార్డులో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రత, తడి చెత్త-పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని ప్రజలకు అవగాహన కల్పించారు.