'మచ్చలేని నాయకుడిగా పేరు ప్రఖ్యాతుల తెచ్చుకుంటా'

'మచ్చలేని నాయకుడిగా పేరు ప్రఖ్యాతుల తెచ్చుకుంటా'

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని బంగ్లాపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కటంగూరి రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచారు. ఈ క్రమంలో రవీందర్ రెడ్డి బంగ్లాపల్లి గ్రామంలో వాడ వాడలా తిరుగుతూ..ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రజలకు ఏప్పుడు అండగా ఉండి సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. మచ్చలేని నాయకుడిగా పేరు ప్రఖ్యాతుల తెచ్చుకుంటానని పేర్కొన్నారు.