హోటల్‌పై తెగిపడిన విద్యుత్ లైన్‌లైన్

హోటల్‌పై తెగిపడిన విద్యుత్ లైన్‌లైన్

NLR: మనుబోలులో విద్యుత్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. బుధవారం అర్ధరాత్రి ఉన్నట్లుండి విద్యుత్ వైరు తెగిపోయి హోటల్ ముందు భాగంలో పడిపోయింది. అందులో కరెంటు ప్రవహిస్తుండటంతో జనం భయాందోళనలకు గురి అయ్యారు. విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చినా ఫలితం లేకపోయింది. రాత్రంతా స్థానికులు విద్యుత్ తీగకు కాపలాగా ఉన్నారు.