VIDEO: 'సభలో మృతి చెందిన అర్జున్ కుటుంబానికి రూ.కోటి ఇవ్వాలి'

VIDEO: 'సభలో మృతి చెందిన అర్జున్ కుటుంబానికి రూ.కోటి ఇవ్వాలి'

కర్నూల్ నన్నూరు దగ్గర నిర్వహించిన పీఎం మోదీ సభలో జెండా విద్యుత్ తీగలకు తగలడంతో అర్జున్ (15) అనే బాలుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అతని కుటుంబానికి రూ.కోటి ఇవ్వాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర కోశాధికారి నగేష్, జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర నాయకులు యోగి డిమాండ్ చేశారు. సభకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన అర్జున్, గాయాలైన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.