VIDEO: శాలివాహన జయంతి వేడుకలు
కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో శాలివాహన మహారాజ్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కుమ్మరిశాలి వాహన సంఘం ప్రతినిధులు పాల్గొని శాలివాహన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సంఘం జిల్లా అధ్యక్షులు నార్లపురం చంద్రమౌళి మాట్లాడుతూ.. శాలివాహన మహారాజ్ మన సామాజిక వర్గీయుడు అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉందన్నారు.