అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి

అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి

AKP: అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని అంబేద్కర్ యువజన సేవా సంఘం ప్రతినిధి గారా ఆనంద్ పిలుపునిచ్చారు. కోటవురట్ల శివారు రాట్నాలపాలెంలో అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించారు. సేవా సంఘం ప్రతినిధులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిరుపేదలకు సేవా సంఘం తరుపున దుప్పట్లు పంపిణీ చేశారు.