లత్తవరంలో గోకులం షెడ్లను ప్రారంభించిన మంత్రి

లత్తవరంలో గోకులం షెడ్లను ప్రారంభించిన మంత్రి

ATP: ఉరవకొండ మండలం లత్తవరం గ్రామంలో నూతనంగా నిర్మించిన గోకులం షెడ్లను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బుధవారం ప్రారంభించారు. పశువుల పోషణ, పాల ఉత్పత్తి పెంచే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రైతులు, పాడి రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.