ఈనెల 19న జిల్లాస్థాయి చదరంగం పోటీలు

ఈనెల 19న జిల్లాస్థాయి చదరంగం పోటీలు

ADB: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అండర్-7, 11 బాలబాలికల చదరంగం ఎంపిక పోటీలు ఈనెల 19న నిర్వహించనున్నట్లు జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షడు జనార్దన్ రావు, కార్యదర్శులు  స్వామి తెలిపారు. స్థానిక చాణక్య ఇంటర్నేషనల్ పాఠశాలలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. ఆసక్తిగల వారు 18వ తేదీలోపు పేర్లు నమోదు చేసుకోవాలని, వివరాలకు 6281966588 ఈ నంబర్ ను సంప్రదించాలని కోరారు.