ప్రమాదకరంగా గాలి నాణ్యత.. ఆంక్షలు కఠినతరం

ప్రమాదకరంగా గాలి నాణ్యత.. ఆంక్షలు కఠినతరం

ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకీ దిగజారుతోంది. ఢిల్లీలో కాలుష్య కారక సూక్ష్మ ధూళికణాల స్థాయిలు పెరుగుతున్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. దీంతో కాలుష్య నియంత్రణ చర్యలను మరింత కఠినతరం చేస్తున్నట్లు వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ ప్రకటించింది. AQI ప్రమాదకర స్థాయిలో ఉండడంతో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-3ని అమల్లోకి తెస్తున్నట్లు చెప్పింది.