బీరు + చేప = సూపర్ హెల్తీ

బీరు + చేప = సూపర్ హెల్తీ

బీరు ఆరోగ్యానికి హానికరం. కానీ.. నాన్ ఆల్కహాలిక్ బీరు మాత్రం శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో 'బి' విటమిన్లు పుష్కలంగా ఉంటాయట. జీర్ణక్రియ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అంతేకాదు ఈ బీరును చేపతో కలిపి తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయట. చేపలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్, విటమిన్ 'డి' ఉంటాయంటున్నారు.