ఫుడ్ పాయిజన్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్

ఫుడ్ పాయిజన్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్

GNTR: SRM యూనివర్సిటీ ఫుడ్ పాయిజన్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. కలెక్టర్ తమీమ్ అన్సారియా అధ్యక్షతన ప్రభుత్వం కమిటీ వేసింది. కమిటీ విచారణ అధికారిగా తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హాను నియమించింది. ఆమె మాట్లాడుతూ.. 300 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి, ఫుడ్ పాయిజన్‌కి గల కారణాలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు.