అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

RR: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నారాయణరెడ్డి గురువారం అన్నారు. వర్షాల నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన అనంతరం అధికారులతో ఆయన మాట్లాడారు. వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను అన్ని శాఖల అధికారులు పాటించాలన్నారు.