వైసీపీ పాలనలో ఆంద్రప్రదేశ్ ఆప్గనిస్దాన్ లా ఉంది: కమిడి

గత వైసీపీ పాలనలో ఏపి అఫ్టనిస్థాన్‌లా ఉందేదని వైసిపి నాయకులు మరచిపోవద్దని టీడీపీ విజయనగరం జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున హితపు పలికారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వంగర మండల వైసీపీ నేత కరణం సుదర్శన్‌పై జరిగిన దాడికి రాజకీయ రంగు పులమడం తప్పని, ఈ ఘటనపై జడ్బీ ఛైర్మన్ శ్రీనివాసరావు, మాజీ ఎంపీ బెల్లాన రాజకీయం చెయడం తగదనన్నారు.