ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్
JN: తరిగొప్పుల,నర్మెట్ట, బచ్చన్నపేట,జనగామ మండలాల్లో ఆదివారం జరిగే రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయినట్లు జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ రిజ్వాన్ భాషా తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రెండవ విడత ఎన్నికల్లో 100% పోలింగ్ జరిగేలా ప్రతీ ఒక్కరు సహకరించాలని కోరారు.