గజ్జరంలో 100 రోజుల ప్రణాళికకు ఎమ్మెల్యే శంకుస్థాపన

గజ్జరంలో 100 రోజుల ప్రణాళికకు ఎమ్మెల్యే శంకుస్థాపన

E.G: తాళ్లపూడి మండలం గజ్జరం గ్రామంలో కొత్త చెరువు వద్ద 100 రోజులు ప్రణాళికకు కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు సోమవారం శంకుస్థాపన చేశారు. 'నీటి భద్రతా సాగునీటి సంఘాల భాద్యత' కార్యక్రమంలో భాగంగా వేసవిలో నీటి ఎద్దడిని నివారిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు RDO కె.ఆనందరావు, తదితరులు పాల్గొన్నారు.