టీజీపాలిసెట్ 2025 పై విద్యార్థులకు అవగాహన

టీజీపాలిసెట్ 2025 పై విద్యార్థులకు అవగాహన

NZB: నందిపేట్ మండలంలోని టీజీ మోడల్ స్కూల్, కేజీబీవీ పాఠశాల విద్యార్థులకు ఇవాళ టీజీపాలిసెట్ 2025పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాలిటెక్నిక్ విద్య వల్ల కలిగే ప్రయోజనాలను ప్రిన్సిపాల్ ఎస్. రాజ్ కుమార్, కెమిస్ట్రీ లెక్చరర్ లక్ష్మణ్ శాస్త్రి వివరించారు. 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు పాలిటెక్నిక్‌లో చేరాలన్నారు.